Netra Podcast

Netra Podcast

Hi Friends ఎలా ఉన్నారు? నేను మీ Netra.. మిరు వింటున్నారు Netra Audible...నేను ఈ Netra Audible podcast Start చేయడానికి Reason Purely నా కోసం. నన్ను నేను Explore చేసుకొవడానికి. Simple గా చెప్పాలి అంటే It's Journey of my past 28 years of my life Experiences. నేను మికు ఇప్పటిదాకా వినిపించిన Real Life Love Stories తో పాటు 3 more Concepts Start చేస్తున్న. 1) Love makes Life Beautiful :- Real life love Stories. 2) ఆకాశమే నీ హద్దురా - Success Stories of Common Man 3) Power of Brain(Mindset) :- It's a Motivational Stories. 4) Dream to Travel :- Exploring New Places.

More ways to listen